అ అంటే అమలాపురం Arya 1


🎵🎶🎶🎵🎼🎼🎼🎶🎶🎼🎼🎵🎶🎵

హే అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇఛ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం
హే అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం ఇ అంటే ఇఛ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం
ఉ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలమేస్తే వాలుతారు కుర్రా కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో
యనాము చేరినా ఈనాము మారునా ఫ్రెంఛి పిడేలు ఆగునా హే..
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
గాలితోనే గాలమేసి లాగుతుంటడు
హే అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇఛ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ
🎼🎶🎶🎵🎼🎼🎶🎵🎼🎼🎶🎶🎶🎶
చరణం@1
హే గాజువాక చేరినాక మోజు పడ్డ కుర్రమూక
నన్ను అడ్డకాగి చంపినారురో
మూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపిలోకి దింపకుంటరా
రాజనిమ్మ పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మేడలో చీకట్ల వాడలో చీరంచు తాకి చూడరో
హే అ అంటే...
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇఛ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం
🎼🎶🎵🎼🎶🎵🎶🎼🎶🎵🎵🎶🎶🎼
చరణం@2
ఏ కొంచం బీటు మార్చండ్రా బాబొ
హే అల్లువారి పిల్లగాడా... అల్లుకోరా సందెకాడ
సొంత మేనమామ వాటమందుకో...
రేణిగుంట రాణివంట బిట్రగుంట దేవివంట
నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలునాపుకో
హే ఒంటిలోన శక్తి పుట్టెరో ఎన్నడో
ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అంబోరబాజిపేటరో
అ అంటే... అ అంటే...
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇఛ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం
ఉ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలమేస్తే వాలుతారు కుర్రా కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో
యనాము చేరినా ఈనాము మారునా ఫ్రెంఛి పిడేలు ఆగునా హే
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
గాలితోనే గాలమేసి లాగుతుంటడు
ఈల వేసి లాగుతారు ఆంధ్రాజనం

🇦 🇷 🇾 🇦

Comments