Get Telugu Lyrics Now:-
మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది
మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది...
అంతులేని అనుభూతులు గొంతు దాటగా
ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా
సాగించిన పయనాలు సాధించిన విజయాలు
నేర్చుకున్న నియమాలు ఓర్చుకున్న నిమిషాలు
కనిపించని చిత్రాలు కని పెట్టిన చిట్కాలు
తలపండిన వివరాలు తెరవెనుక విషయాలు
పాఠాలుగా మలచాలని పదిమందికి తెలపాలని//2//
మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది...
ఆ మాటల మధురఝరి...
సౌందర్యలహరి...
సౌందర్యలహరి ....
సౌందర్యలహరి..
Get Telugu Lyrics Now
పాఠాలుగా మలచాలని పదిమందికి తెలపాలని//2//
మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది...
ఆ మాటల మధురఝరి...
సౌందర్యలహరి...
సౌందర్యలహరి ....
సౌందర్యలహరి..
Get Telugu Lyrics Now
TAGS: Soundarya lahari tv show song
Comments
Post a Comment