సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం
ఎదురు చూసింది నిదుర కాసింది.. కలువ నీ కోసమే..
వెలుగువై రావోయి... వెలుతురే తేవోయి

ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్
చరణం 1 :
నువ్వు లేక... నవ్వ లేక... ఎందరున్నా ఎవరు లేక
జంట గాని... తోడు లేక... ఒంటిగా నేనుండలేను ..
స్నేహ దీపాలు...
స్నేహ దీపాలు.... వెలగనీ చాలు
చీకటే లేదోయి
వెలుతురే కావోయి... వెలుతురే తేవోయి..

చరణం 2 :
గువ్వ లాగా నువ్వు రాగా... గూడు నవ్వే గుండె నవ్వే
వేకువల్లె నీవు రాగా... చీకటంతా చెదిరిపోయే
తుడిచి కన్నీళ్లు....
తుడిచి కన్నీళ్లు... కలసి నూరేళ్ళు
జతగా ఉందామోయి
వెలుగువే నీవోయి .... వెలుతురే కావోయి

Comments
Post a Comment